Godavari pages

Godavari pages

Share

local services

27/03/2026

Big shock

26/03/2026

Jai sri ram🙏
శ్రీరామ శోభయాత్ర

తేదీ: 27-03-2026
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
స్థలం: పుష్కర్ ఘాట్,రాజమహేంద్రవరం
Only One day to go
🚩

07/05/2025

With Itlu Mee Godavaripilla – I'm on a streak! I've been a top fan for 6 months in a row. 🎉

25/01/2025

*⚪ గోదావరి పుష్కరాలు డేట్ ఫిక్స్ BREAKING 🏮🏮*

◽ *2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయం.*

◽ ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది.

◽ ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా..

◽ 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు.

Photos from Godavari pages's post 15/01/2025

రాజమండ్రీ,గౌతమి ఘాట్,శ్రీ రంగధామం లో గోదా కళ్యాణం🙏🙏

15/01/2025

Hppy pongal🫰🫰

Photos from Godavari pages's post 09/01/2025

*వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముస్తాబైన కోనసీమ జిల్లా వాడపల్లి క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం🙏🙏

01/01/2025
Photos from Godavari pages's post 30/12/2024

ధవలేశ్వరం శ్రీ వెంకటేశ్వర స్వామివారీ ఆలయం,స్వామివారి అలంకారం ఈరోజు మధ్యాహ్నం వరకు ఉంచబడును కనుక నిన్న స్వామివారి అలంకారం దర్శించుకోలేని భక్తులు ఈరోజు మధ్యాహ్నం లోపల వచ్చి స్వామివారిని దర్శించుకోగలరు...🙏🏻

Category

Website

Address


Delhi

Alerts

Be the first to know and let us send you an email when Godavari pages posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Delhi.