Kruthayug
Psychologist, Certified International NLP Master Practitioner, Law of Attraction Practitioner, Yoga Teacher, PhD Scholar.
● ప్రతి ఒక్కరి మనస్తత్వం ప్రత్యేకమైనది, అందరి అనుభవాలను అందరితో పోల్చకూడదు.
● డిప్రెషన్ కు కారణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. అవి Consciousగా ఉండొచ్చు, లేదా Subconsciousగా ఉండొచ్చు. కొందరికి ఎదురవుతున్న సంఘటనలు, పరిస్తితుల వల్ల కావచ్చు, కొందరికి పూర్వ జన్మ కర్మ కావచ్చు, కొందరికి తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, కొందరికి లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు.
● కొందరికి సరైన పేరెంటింగ్ వల్ల కావచ్చు, కెరీర్, రిలేషన్స్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, ఆరోగ్య కారణాలు, తీసుకునే మందులు, అలవాట్లు లేదా అసలు అది డిప్రెషన్ కాకపోయినా డిప్రెషన్ అనుకుని సమయాన్ని వృధా చేస్తున్న మనస్తత్వం వల్ల కావచ్చు.
● మీరు ఎదుర్కుంటున్న ఆ సమస్యకు గల మూలాన్ని కనుగొని దానికి గల సరైన 'సూటబుల్ సొల్యూషన్' ఇవ్వడమే నా పని.
●నేను నిజాయితీగా, మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను.. మూడు సంవత్సరాల నా కౌన్సిలింగ్ కేరీర్ లో నా ద్వారా కౌన్సిలింగ్ పొందిన వారి అందరి జీవితాలు డిప్రెషన్ దాటుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నాయి.
నేను కేవలం మీకు ఒకే ఒక్క కాల్ దూరంలో ఉన్నాను.
📲 93 91 91 90 77
Kruthayug Psychologist, Certified International NLP Master Practitioner, Law of Attraction Practitioner, Yoga Teacher, PhD Scholar.
Category
Website
Address
Hyderabad
Alerts
Be the first to know and let us send you an email when Kruthayug posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
