Farmer.arun07

Farmer.arun07

Share

isha meditator
savesoil,save nature

13/05/2026

ఎండాకాలం లో అధిక చెమట వల్ల వచ్చే దుర్వాసనని పోగొట్టడానికి,చర్మ ఆరోగ్యానికి మేలు చేసే హెర్బల్ బాతింగ్ పౌడర్ కావాల్సిన వారు పేజి కి మెసేజ్ చేయండి,లేదా కామెంట్ లో అయిన మెసేజ్ చేయండి.

11/05/2026

శరీరం ఆరోగ్యంగా యవ్వనంగ ఉండడానికి నల్ల మినుములు,7రకాల దేశవాళీ బియ్యం కలిపి చేసిన పౌడర్ కావలిసిన వారు ప్లీజ్ విజిట్ www.fitandfoodtamil.com వెబ్సైట్ or or ప్లీజ్ వాట్సాప్ ఆర్డర్ 9363599986. ఈ ప్రోడక్ట్ చాలా మందికి ఉపయోగపడతది షేర్ చేయండి.

04/05/2026

వడ దెబ్బ తాకినవాళ్లు కుండలో నీళ్లు తాగితే తొందర కోలుకుంటారు, ఈ ఎండాకాలం లో కుండల నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ***a

03/05/2026

మొక్క జొన్న పంట నష్టపోయిన రైతులకి సాయం అందించేందుకు మెదక్ జిల్లా కొప్పులపల్లి గ్రామం నుంచి వచ్చి తనవంతుగా యాభైవేలు రూపాయలు అందించినందుకు రైతు తరపున,నా తరపున చాలా థాంక్స్ 🙏 అన్న.

24/04/2026

జుట్టు చాలా రాలి పోతుంది అనే బాధపడే వారు బయోటిన్ పౌడర్ ని ప్రతి రోజు పాలల్లో కలిపి తాగితే జుట్టు రాలడం తగ్గి జుట్టు బలంగా,ఒత్తుగా పెరుగుతుంది.డ్రైనట్స్,డ్రై సీడ్స్ తో తయారు చేసిన బయోటిన్ పౌడర్ కావాల్సిన వారు 9363-599-86 నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి.లేదా పేజి కి మెసేజ్ చేయండి.

20/04/2026

ఇయ్యాల అయితే మేము నాటురకం అయిన తక్కువ కారం ఉండే తోట మిరపకాయల కారం పొడి 15kg ల దాకా పొడి చేయించాము. పచ్చళ్ళకి, ప్రతి రోజు వండే కూరల్లోకి చాలా బాగుంటది.చిన్న పిల్లలు కూడా తినగలుగుతారు కావాల్సిన వారు 9642910064 కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి.

20/04/2026

ఇయ్యాల మేము నాటురకం అయినా తోట మిరపకాయల్ని కారంపొడి పట్టించాము, ఇది తక్కువ కారం ఉండడం వల్ల చిన్న పిల్లలు కూడా తినగలుగుతరు. కావాల్సిన వారు మెస్సేజ్ చేయండి.

19/04/2026

మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి చింతగింజ లో పొడి పాలల్లో కలిపి తాగితే మంచి ఔషధంగా పనిచేస్తుంది, ఈ వీడియో ని షేర్ చేయండి చాలా మంది కి ఉపయోగపడతది,

18/04/2026

ఎండాకాలం లో దోసకాయలు తింటే మన శరీరానికి ఎంతో మంచిది. #దోసకాయ #కీరా

12/04/2026

చాలా కాలం నుండి నడుము నొప్పి సమస్యతో బాధపడే వాళ్ళు ఈ వీడియో చూడండి

Want your business to be the top-listed Beauty Salon in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address


Hyderabad